మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Prachanda Chandika Stavaraja – ప్రచండ చండికా స్తవరాజః (శ్రీ ఛిన్నమస్తా స్తోత్రం)


ఆనందయిత్రి పరమేశ్వరి వేదగర్భే
మాతః పురందరపురాంతరలబ్ధనేత్రే |
లక్ష్మీమశేషజగతాం పరిభావయంతః
సంతో భజంతి భవతీం ధనదేశలబ్ధ్యై || 1 ||

లజ్జానుగాం విమలవిద్రుమకాంతికాంతాం
కాంతానురాగరసికాః పరమేశ్వరి త్వామ్ |
యే భావయంతి మనసా మనుజాస్త ఏతే
సీమంతినీభిరనిశం పరిభావ్యమానాః || 2 ||

మాయామయీం నిఖిలపాతకకోటికూట-
-విద్రావిణీం భృశమసంశయినో భజంతి |
త్వాం పద్మసుందరతనుం తరుణారుణాస్యాం
పాశాంకుశాభయవరాద్యకరాం వరాస్త్రైః || 3 ||

తే తర్కకర్కశధియః శ్రుతిశాస్త్రశిల్పై-
-శ్ఛందోఽభిశోభితముఖాః సకలాగమజ్ఞాః |
సర్వజ్ఞలబ్ధవిభవాః కుముదేందువర్ణాం
యే వాగ్భవే చ భవతీం పరిభావయంతి || 4 ||

వజ్రపణున్నహృదయా సమయద్రుహస్తే
వైరోచనే మదనమందిరగాస్యమాతః |
మాయాద్వయానుగతవిగ్రహభూషితాఽసి
దివ్యాస్త్రవహ్నివనితానుగతాఽసి ధన్యే || 5 ||

వృత్తత్రయాష్టదలవహ్నిపురఃసరస్య
మార్తండమండలగతాం పరిభావయంతి |
యే వహ్నికూటసదృశీం మణిపూరకాంత-
-స్తే కాలకంటకవిడంబనచంచవః స్యుః || 6 ||

కాలాగరుభ్రమరచందనకుండగోల-
-ఖండైరనంగమదనోద్భవమాదనీభిః |
సిందూరకుంకుమపటీరహిమైర్విధాయ
సన్మండలం తదుపరీహ యజేన్మృడానీమ్ || 7 ||

చంచత్తడిన్మిహిరకోటికరాం విచేలా-
-ముద్యత్కబంధరుధిరాం ద్విభుజాం త్రినేత్రామ్ |
వామే వికీర్ణకచశీర్షకరే పరే తా-
-మీడే పరం పరమకర్త్రికయా సమేతామ్ || 8 ||

కామేశ్వరాంగనిలయాం కలయా సుధాంశో-
-ర్విభ్రాజమానహృదయామపరే స్మరంతి |
సుప్తాహిరాజసదృశీం పరమేశ్వరస్థాం
త్వామద్రిరాజతనయే చ సమానమానాః || 9 ||

లింగత్రయోపరిగతామపి వహ్నిచక్ర-
-పీఠానుగాం సరసిజాసనసన్నివిష్టామ్ |
సుప్తాం ప్రబోధ్య భవతీం మనుజా గురూక్త-
-హుంకారవాయువశిభిర్మనసా భజంతి || 10 ||
శుభ్రాసి శాంతికకథాసు తథైవ పీతా
స్తంభే రిపోరథ చ శుభ్రతరాసి మాతః |
ఉచ్చాటనేఽప్యసితకర్మసుకర్మణి త్వం
సంసేవ్యసే స్ఫటికకాంతిరనంతచారే || 11 ||

త్వాముత్పలైర్మధుయుతైర్మధునోపనీతై-
-ర్గవ్యైః పయోవిలులితైః శతమేవ కుండే |
సాజ్యైశ్చ తోషయతి యః పురుషస్త్రిసంధ్యం
షణ్మాసతో భవతి శక్రసమో హి భూమౌ || 12 ||

జాగ్రత్స్వపన్నపి శివే తవ మంత్రరాజ-
-మేవం విచింతయతి యో మనసా విధిజ్ఞః |
సంసారసాగరసమృద్ధరణే వహిత్రం
చిత్రం న భూతజననేఽపి జగత్సు పుంసః || 13 ||

ఇయం విద్యా వంద్యా హరిహరవిరించిప్రభృతిభిః
పురారాతేరంతః పురమిదమగమ్యం పశుజనైః |
సుధామందానందైః పశుపతిసమానవ్యసనిభిః
సుధాసేవ్యైః సద్భిర్గురుచరణసంసారచతురైః || 14 ||

కుండే వా మండలే వా శుచిరథ మనునా భావయత్యేవ మంత్రీ
సంస్థాప్యోచ్చైర్జుహోతి ప్రసవసుఫలదైః పద్మపాలాశకానామ్ |
హైమం క్షీరైస్తిలైర్వాం సమధుకకుసుమైర్మాలతీబంధుజాతీ-
-శ్వేతైరబ్ధం సకానామపి వరసమిధా సంపదే సర్వసిద్ధ్యై || 15 ||

అంధః సాజ్యం సమాంసం దధియుతమథవా యోఽన్వహం యామినీనాం
మధ్యే దేవ్యై దదాతి ప్రభవతి గృహగా శ్రీరముష్యావఖండా |
ఆజ్యం మాంసం సరక్తం తిలయుతమథవా తండులం పాయసం వా
హుత్వా మాంసం త్రిసంధ్యం స భవతి మనుజో భూతిభిర్భూతనాథః || 16 ||

ఇదం దేవ్యాః స్తోత్రం పఠతి మనుజో యస్త్రిసమయం
శుచిర్భూత్వా విశ్వే భవతి ధనదో వాసవసమః |
వశా భూపాః కాంతా నిఖిలరిపుహంతుః సురగణా
భవంత్యుచ్చైర్వాచో యదిహ నను మాసైస్త్రిభిరపి || 17 ||

ఇతి శ్రీశంకరాచార్యవిరచితః ప్రచండచండికాస్తవరాజః సమాప్తః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.